Virat Kohli Century ఈ ఇన్నింగ్స్ ‌తో నమోదైన టాప్ 10 రికార్డులు History *Cricket | Telugu OneIndia

2022-09-09 1

Asai Cup 2022:Records And Milestones With Virat Kohli's 71st Century | కింగ్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కోహ్లీ 71వ సెంచరీ అందుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్ల తో 122పరుగుల నాటౌట్ గా నిలిచాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తో ఎన్నో రికార్డులు, మైలురాళ్లు క్రియేట్ అయ్యాయి. అవేంటో ఈ వీడియో లో చూద్దాం

#Viratkohli
#KohliCentury
#Asiacup2022
#INDVSAFG